IPL 2021 : Shami Reveals Chris Gayle's Love For Indian Culture || Oneindia Telugu

2021-04-16 49

IPL 2021 , Punjab kings Mohammad Shami funny comments on Chris Gayle.
#Gayle
#Shami
#Universalboss
#PunjabKings
#Chennaisuperkings
#Cskvspbks
#Dhoni

Gayle భారతీయ సంస్కృతి, సంస్కారాన్ని గౌరవిస్తాడు. హిందీలో మాట్లాడడానికి చాలా ఇష్టపడతాడు. మాతో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్‌లో ఆరంభించినా.. సడెన్‌గా హిందీలోకి మారిపోతాడు. ఇప్పుడిక పంజాబ్‌ కింగ్స్‌కు ఆడుతున్నాడు కాబట్టి గేల్‌ పంజాబీ కూడా నేర్పాల్సి ఉంటుందేమో. సీజన్‌ ముగిసేలోపు మా జట్టు ఆటగాళ్లమంతా కలసి ఎలాగైనా అతడికి పంజాబీ నేర్పిస్తాం' అంటూ సరదాగా పేర్కొన్నాడు.